నాగ పంచమి 2022

హిందూ మతం లో నాగులను దేవతలుగా కొలుస్తారు. ప్రతి సంవత్సరం నాగ పంచామిని ఘనంగా జరుపుకుంటారు.

ఈ సంవత్సరం నాగ పంచమి తేది 02-08-2022 రోజున వస్తుంది. Naga Panchami 2022 Details 

చాల మంది ఈ నాగ పంచమి రోజు నాగులను పూజించడం వలన వాళ్ళలో వున్న సర్పదోషాలు తొలగిపోతాయని మరియు అనుకున్న పనులు నెరవేరుతాయని నమ్మకం.

నాగ పంచమి యొక్క తిధి మరియు పూజ విధానం తెలుసుకుందాం. Naga Panchami 2022 Details 

ఈ సంవత్సరం నాగ పంచమి ఆగస్టు 02 మంగళవారం జరుగుతుంది. తిధి యొక్క సమయం మంగళవారం ఉదయం 05:13 నుండి బుధవారం (03-08-2022) ఉదయం 05:41 గంటలకు ముగుస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ఉదయం 5:45 నుండి 8:25 మధ్యలో నాగ దేవతను పుజించాడనికి అనుకూల సమయం.

పూజా విధానం: నాగ దేవత చిత్రపటాన్ని పంచామృతంతో శుబ్రపరచండి. ఇప్పుడు గంధం, అక్షత, పుష్పాలు మరియు నీటిని తీసుకొని దేవతకు సమర్పించండి.

ఇప్పుడు పూజా సామగ్రిని సమర్పించేటప్పుడు, 'ఓం భుజంగేశాయ విద్మహే, సర్పరాజాయ ధీమహి, తన్నో నాగ్: ప్రచోదయాత్' అనే మంత్రాలను జపిస్తూ ఉండండి. ఇప్పుడు చిత్రపటం ముందు ధూపదీపం వెలిగించి నాగదేవతకు హారతి చేయండి.