ఊదలు యొక్క ఉపయోగాలు | Udhalu (Odhalu / Barnyard Millets) Uses in Telugu

83 Viewsఊదలు రుచికి తియ్యగా ఉంటాయి.ఊదలతో తయారు చేసిన ఆహరం బలవర్ధకమైన, సులభంగా జీర్ణమవుతుంది. కనుక ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలో ఎక్కువగా ఉపయోగిస్తారు.ఉత్తరాఖండ్, నేపాల్ లోఊదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు ఎక్కువగా ఇస్తారు.ఎందుకంటే ఊదలలో ఇనుము శాతం ఎక్కువగా వుంటటం వలన రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు

Read more