సిరి ధాన్యాలను ఎలా వాడాలి | How to Use Millets in Telugu

32 Viewsఒక్క అండు కొర్రలు మాత్రం కనీసం 4 గంటలు నానబెట్టిన తర్వాత వండుకోవాలి. మిగతా సిరి ధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు. సమయం ఉంటే ముందు రోజు రాత్రే నాన్న పెట్టుకోవచ్చు. సిరి ధాన్యాలను కలగలిపి వాడొద్దు. దేనికి అది విడివిడిగా వండుకోవాలి.

Read more