సిరి ధాన్యాలతో రక్తహీనతకు పరిష్కారం | Blood Inferiority (Raktha Hinatha) Solution In Telugu

28 Viewsమన దేశంలో ఎక్కువగా ప్రజలు, ముఖ్యంగా మహిళలు, రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి సిరి ధాన్యాలు అద్భుతంగా పనిచేస్తాయి. రక్తం పెరగడానికి అరికలు రెండు రోజులు, సామలు రెండు రోజులు తినాలి. మిగతా మూడు రకాల సిరి ధాన్యాలు ఒక్కో రోజు తినాలి. అండు కొర్రలు

Read more