అరికెలు యొక్క ఉపయోగాలు | Kodo Millet (Arikelu) Uses in Telugu by Dr Kadhar Vali

106 Viewsఅరికెలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి. అధిక పోషక విలువలు కలిగి ఉండటం వలన పిల్లలకు మంచి ఆహరం, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిహిత ఆహరం కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తాయి. అధిక యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటాయి.

Read more