సిరి ధాన్యాలతో రక్తహీనతకు పరిష్కారం | Blood Inferiority (Raktha Hinatha) Solution In Telugu

30 Viewsమన దేశంలో ఎక్కువగా ప్రజలు, ముఖ్యంగా మహిళలు, రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి సిరి ధాన్యాలు అద్భుతంగా పనిచేస్తాయి. రక్తం పెరగడానికి అరికలు రెండు రోజులు, సామలు రెండు రోజులు తినాలి. మిగతా మూడు రకాల సిరి ధాన్యాలు ఒక్కో రోజు తినాలి. అండు కొర్రలు

Read more

సిరి ధాన్యాలను ఎలా వాడాలి | How to Use Millets in Telugu

28 Viewsఒక్క అండు కొర్రలు మాత్రం కనీసం 4 గంటలు నానబెట్టిన తర్వాత వండుకోవాలి. మిగతా సిరి ధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు. సమయం ఉంటే ముందు రోజు రాత్రే నాన్న పెట్టుకోవచ్చు. సిరి ధాన్యాలను కలగలిపి వాడొద్దు. దేనికి అది విడివిడిగా వండుకోవాలి.

Read more

అరికెలు యొక్క ఉపయోగాలు | Kodo Millet (Arikelu) Uses in Telugu by Dr Kadhar Vali

113 Viewsఅరికెలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి. అధిక పోషక విలువలు కలిగి ఉండటం వలన పిల్లలకు మంచి ఆహరం, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిహిత ఆహరం కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తాయి. అధిక యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటాయి.

Read more

సామలు యొక్క ఉపయోగాలు | Little Millet (Samalu) Uses in Telugu

307 Viewsసామలు తియ్యగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. పైత్యం ఎక్కువవడం వల్ల భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండడం, పుల్లత్రేన్పులు రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. సుఖవ్యాధులు, అతిసారం, అజీర్ణం, పురుషుల శుక్లాకణాల వృద్ధికి, ఆడవారి

Read more

అండు కొర్రలు యొక్క ఉపయోగాలు | Andu Korralu (Browntop Millets) Uses in Telugu

189 Viewsఅండు కొర్రలు సంప్రదాయ పంటల్లో ఒకటి. ఒక్క అండు కొర్రలను కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. జీర్ణాశయం, అర్ర్తయిటిస్ (కీళ్ళ వాతం), బీ.పీ., థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణకు ఉపయోగపడుతాయి. అలాగే మొలలు, బగాస్ధారం, మూలశంక, ఫిషర్,అల్సర్,మెదడు,రక్తం,స్థనాలు, ఎముకలు, ఉదర, ప్రేగుల, చర్మ,

Read more

ఊదలు యొక్క ఉపయోగాలు | Udhalu (Odhalu / Barnyard Millets) Uses in Telugu

94 Viewsఊదలు రుచికి తియ్యగా ఉంటాయి.ఊదలతో తయారు చేసిన ఆహరం బలవర్ధకమైన, సులభంగా జీర్ణమవుతుంది. కనుక ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలో ఎక్కువగా ఉపయోగిస్తారు.ఉత్తరాఖండ్, నేపాల్ లోఊదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు ఎక్కువగా ఇస్తారు.ఎందుకంటే ఊదలలో ఇనుము శాతం ఎక్కువగా వుంటటం వలన రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు

Read more

కొర్రలు యొక్క ఉపయోగాలు | Korralu (Foxtail Millet) Uses in Telugu

166 Viewsకొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులకిది మంచి ఆహరం. శరీరంలోని కొలెస్టరాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచుపదార్థం, మాంసం కృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరంతో విటమిన్లు అధిక పాళ్లల్లో ఉంటాయి

Read more