సిరి ధాన్యాలతో రక్తహీనతకు పరిష్కారం | Blood Inferiority (Raktha Hinatha) Solution In Telugu

26 Views

మన దేశంలో ఎక్కువగా ప్రజలు, ముఖ్యంగా మహిళలు, రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి సిరి ధాన్యాలు అద్భుతంగా పనిచేస్తాయి.

సిరి ధాన్యాలను రోజూ మూడు పూటలా ప్రధాన ఆహారంగా తీసుకుంటునే, పరగడుపున క్యారెట్, బీట్ రూట్, జామ లేదా ఉసిరి రసం తాగాలి. క్యారెట్ ముక్కలు 25 గ్రాములు, బీట్రూట్ ముక్కలు 25 గ్రాములు, జామ పండు/ఉసిరి ముక్కలు 5 గ్రాములు వేసి రసం తీసి 200 మి. లీ. నీటిలో కలిపి తాగాలి సాయంత్రం కరివేపాకు మజ్జిగ తాగాలి. కరివేపాకు ఆకులు 20 దంచి/మిక్సీలో వేసి, గ్లాసు మజ్జిగలో కలిపి 15-20 నిమిషాల తర్వాత త్రాగాలి. రాత్రి భోజనానికి గంట ముందు తాగాలి. ఇలా చేస్తే నెల రోజుల్లో రక్తం పెరుగుతుంది.

Tags: #rakta hinata telugu, rakta hinata telugu, #raktha heenatha matter in telugu, #raktha heenatha lakshanalu, #raktha heenatha gurinchi, #how to improve blood in telugu, #blood improvement food in telugu, #raktha heenatha parishkaram.

Leave a Reply

Your email address will not be published.