పునర్నవ ఆకు కషాయం ఉపయోగాలు. Punarnava Kashayam Uses in Telugu by Khadar Vali

80 Views

పునర్నవ ఆకు కషాయం ఉపయోగాలు. Punarnava Kashayam Uses in Telugu by Khadar Vali

  • కిడ్నీ (మూత్రపిండ) సమస్యలకు చక్కటి పరిష్కారం.

పునర్నవ (తెల్ల గలిజేరు/ ఎర్ర గలిజేరు) ఆకుల కషాయం ను 21 రోజులపాటు పరిగడుపున తీసుకోవడం వలన క్రియాటిన్ ను తగ్గిస్తుంది. దీనితోపాటు కొత్తిమీర ఆకు కషాయం మరియు పుదీనా ఆకు కషాయం ను 6 నెలల పాటు,  వారం వారం మార్చి మార్చి త్రాగటం వలన చెడిపోయిన మూత్రపిండాలు కూడా తిరిగి మామూలు స్థితికి వస్తాయి.  వీటితోపాటు సిరిధన్యాలను ఆహారంగా తీసుకోవడం వలన జబ్బులు త్వరగా తగ్గుతాయి.

పునర్నవ ఆకు కషాయం తయారు చేయు విదానం.

10 పునర్నవ ఆకులను తీసుకుని, మంచినీళ్ళతో శుబ్రంగా కడగాలి. ఒక గిన్నెలో ఒక గ్లాసు మంచి నీళ్ళను పోసి, ఈ ఆకులను వేసి ౩ నిమిషాలు మరిగించాలి. తరువాత ఆ నీళ్ళను వడపోసి గోరువెచ్చగా వున్నపుడు, లేదా చల్లారిన తరువాత త్రాగాలి.

సిరి ధాన్యాలను కొనడానికి ఈ క్రింది అమెజాన్ లింక్స్ ను క్లిక్ చేసి ఆన్లైన్లో కొనండి

(అరికలు )kodo millet

(సామలు )little millet

(అండు కొర్రలు ) browntop millet

(ఊదలు) barnyard millet

(కొర్రలు ) foxtail millet

Tags: punarnava in telugu, punarnava aaku kashayam, punarnava kashayam uses in telugu by khadar vali, punarnava uses in telugu, how to make punarnava kashayam in telugu.

Leave a Reply

Your email address will not be published.