జామ ఆకు కషాయం ఉపయోగాలు | Jama Aaku Kashayam uses in Telugu

94 Views

Jama Aaku Kashayam Health benefits in Telugu

what are the uses and health benefits of jama (Guava leave) aaku kashayam in telugu.
Jama%2Baaku%2Bkashayam%2Bhealth%2Bbenefits%2Bin%2Btelugu
జామపండును అమృత ఫలం అని కూడా అంటారు. ఎందుకంటే రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు ఆకులలో మరియు పండులో కూడా ఉంటాయి. చంద్రుని యొక్క కిరణాలతో ఈ చెట్టులో రోగ నిరోధక శక్తి ని పెంచే గుణాలు వస్తాయి. ముఖ్యంగా జామపండు తినడం వలన అరుగుదల గుణాలు పెరిగి ఎలాంటి మలబద్ధకం అయినా వెంటనే తగ్గుతుంది. ఆకుల కషాయం తీసుకోవడం వలన కూడా పైన చెప్పిన ఉపయోగాలు కలుగుతాయి. ఈ రోజులలో అతి భయంకరమైన రోగం క్యాన్సర్. క్యాన్సర్ ను తగ్గించడంలో రావి, జామ, పారిజాతం ఆకు కషాయాలు ఉపయోగపడతాయి. రోగాలతో వచ్చే ఎటువంటి నొప్పుల నైనా తగ్గించే గుణం ఈ ఆకుల లో ఉంది. ఎలాంటి నొప్పులు (body pains) అయినా త్వరగా తగ్గించాలంటే జామ ఆకు కషాయం తీసుకోవాలి. అండ నాలం, పొట్ట, పేగుల క్యాన్సర్లను నివారించడంలో ఈ కషాయం చాలా బాగా పనిచేస్తుంది.

జామాకు కషాయం తయారుచేయు విధానం

ఐదు లేదా ఆరు జామ ఆకులను మంచినీళ్లతో కడిగి రాగి లేదా స్టీల్ పాత్రలో వేసి ఒక గ్లాసు మంచినీళ్ళు పోయాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు లేదా అయిదు నిమిషాలు మరగబెట్టాలి. తరువాత వడపోసుకొని గోరువెచ్చగా కానీ, చల్లగా కానీ తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published.