కొర్రలు యొక్క ఉపయోగాలు | Korralu (Foxtail Millet) Uses in Telugu

167 Views

కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులకిది మంచి ఆహరం. శరీరంలోని కొలెస్టరాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచుపదార్థం, మాంసం కృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరంతో విటమిన్లు అధిక పాళ్లల్లో ఉంటాయి కనుక చిన్న పిల్లలకు, గర్భిణీలకు మంచి ఆహరం. ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపునొప్పి, మూత్రం పోసేటపుడు మంటగా ఉండటం, ఆకలిమాంధ్యం, అతిసారం మొదలగు వ్యాధులకు ఔషధాహారం.

సమతుల్యమైన ఆహరం 8 శాతం పీచుపదార్థంతోపాటు, 12 శాతం ప్రోటీను కూడా కలిగి వుంది. గర్బిణీ స్త్రీలకు మంచి ఆహరమని చెప్పవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కుడా పోగొట్టే సరైన దాన్యమిది, పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినపుడు మూర్చలు వస్తాయి. అవి శాశ్వతంగా నిలుస్తూ వుంటాయి. కొన్నేళ్ళు వారినీ పోగొట్టగలిగే లక్షణం, నరాల సంబంధమైన బలహీనత, Convulsions లకు సరైన ఆహరం కొర్ర బియ్యం, కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి కాన్సర్, ఉపిరితిత్తుల కాన్సర్, ఉదర కాన్సర్, పార్కిన్సన్ రోగం, ఆస్తమా (అరికేలతో పాటుగా) నివారించడంలో కూడా కొర్ర బియ్యం ఉపయోగపడుతుంది.

Foxtail Millet (Korralu) Uses in Telugu | కొర్రల ఉపయోగాలు

  • నరాల శక్తి
  • మానసిక ద్రుడత్వం
  • కీళ్ళ వాతం / నొప్పి (Arthritis)
  • మతిమరుపు (Parkinson)
  • మూర్చరోగాలు
వంటి రోగాలనుండి విముక్తిలభిస్తుంది.

సిరి ధాన్యాలను కొనడానికి ఈ క్రింది అమెజాన్ లింక్స్ ను క్లిక్ చేసి ఆన్లైన్లో కొనండి

(అరికలు )kodo millet

(సామలు )little millet

(అండు కొర్రలు ) browntop millet

(ఊదలు) barnyard millet

(కొర్రలు ) foxtail millet

Tags: korralu uses in telugu by dr kadhar vali, siridanya uses korralu, foxtail millet uses in telugu, what is the use of korralu rice, korrala upayogalu, dr kadar vali pdf book download, korralu uses.

Leave a Reply

Your email address will not be published.