ఊదలు యొక్క ఉపయోగాలు | Udhalu (Odhalu / Barnyard Millets) Uses in Telugu

100 Views

ఊదలు రుచికి తియ్యగా ఉంటాయి.ఊదలతో తయారు చేసిన ఆహరం బలవర్ధకమైన, సులభంగా జీర్ణమవుతుంది. కనుక ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలో ఎక్కువగా ఉపయోగిస్తారు.ఉత్తరాఖండ్, నేపాల్ లోఊదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు ఎక్కువగా ఇస్తారు.ఎందుకంటే ఊదలలో ఇనుము శాతం ఎక్కువగా వుంటటం వలన రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు బాగా పడతాయని నమ్ముతారు. ఈ ఆహరం శరీర ఉష్ణోగ్రతను  సమస్థితిలో ఉంచుతుంది. ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి ఊదలు చాలా మంచి ఆహరం. ఊదల్లో పీచు పదార్ధం అధికంగా ఉండటం వలన మలబద్దకానికి, మధుమేహానికి మంచి ఆహరం, జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగులకి వచ్చే కాన్సర్ బారిన పడకుండా ఊదల ఆహరం కాపాడుతుంది.

ఊదలు యొక్క ఉపయోగాలు.

  • లివర్.
  • కిడ్నీ.
  • నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్ గ్లాండ్స్).
  • కొలెస్టరాల్ తగ్గించడం.
  • కామెర్లను తగ్గిస్తుంది.

సిరి ధాన్యాలను కొనడానికి ఈ క్రింది అమెజాన్ లింక్స్ ను క్లిక్ చేసి ఆన్లైన్లో కొనండి

(అరికలు )kodo millet

(సామలు )little millet

(అండు కొర్రలు ) browntop millet

(ఊదలు) barnyard millet

(కొర్రలు ) foxtail millet

Tags: udhalu uses in telugu, dr kadhar vali diet for udhalu, barnyard uses in telugu, odhalu in telugu, odhalu upayogalu, what is the use of udhalu in telugu. dr kadhar vali diet pdf book free download latest 2019, kashayalu.

Leave a Reply

Your email address will not be published.