అరికెలు యొక్క ఉపయోగాలు | Kodo Millet (Arikelu) Uses in Telugu by Dr Kadhar Vali

106 Views

అరికెలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి. అధిక పోషక విలువలు కలిగి ఉండటం వలన పిల్లలకు మంచి ఆహరం, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిహిత ఆహరం కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తాయి. అధిక యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటాయి. రక్తంలో చక్కర, కొలెస్టరాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. పరుగు పందాలలో పాల్గొనే వారికీ మంచి శక్తినిస్తుంది. వీటిని ఇతర పప్పుదినుసులతో (బొబ్బర్లు, శనగలు) కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పుష్కలంగా వున్న పీచుపదార్థాల వలన బరువు తగ్గడానికి మంచి ఆహరం. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళ కలిగే బాధల ఉపశమనానికి, వాపులు తగ్గడానికి అరికెల మంచి ఆహరం. వాతరోగాలకు ముఖ్యంగా కీళ్ల వాతానికి, రుతుస్రావం క్రమంగా రాని స్త్రీలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, కంటి నరాల బలానికి అరికెలు మంచి ఆహరం. అరిక పిండిని వాపులకు పై పూతగా కూడా వాడతారు.

అరికెలు యొక్క ఉపయోగాలు | Kodo Millet (Arikelu) Uses in Telugu

  • రక్తశుద్ధి
  • రక్తహీనత
  • రోగ నిరోధక శక్తి
  • డయాబెటిస్
  • మలబద్దకం
  • మంచి నిద్రను ఇస్తుంది

సిరి ధాన్యాలను కొనడానికి ఈ క్రింది అమెజాన్ లింక్స్ ను క్లిక్ చేసి ఆన్లైన్లో కొనండి

(అరికలు )kodo millet

(సామలు )little millet

(అండు కొర్రలు ) browntop millet

(ఊదలు) barnyard millet

(కొర్రలు ) foxtail millet

Tags: arikelu uses in telugu, what are the uses of kodo millets in telugu, arikelu upayogalu, arikelu uses dr kadhar vali, siridhanyalu by dr kadhar vali, arikalu

Leave a Reply

Your email address will not be published.