అండు కొర్రలు యొక్క ఉపయోగాలు | Andu Korralu (Browntop Millets) Uses in Telugu

175 Views

అండు కొర్రలు సంప్రదాయ పంటల్లో ఒకటి. ఒక్క అండు కొర్రలను కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. జీర్ణాశయం, అర్ర్తయిటిస్ (కీళ్ళ వాతం), బీ.పీ., థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణకు ఉపయోగపడుతాయి. అలాగే మొలలు, బగాస్ధారం, మూలశంక, ఫిషర్,అల్సర్,మెదడు,రక్తం,స్థనాలు, ఎముకలు, ఉదర, ప్రేగుల, చర్మ, సంబంధకాన్సర్ల చికిత్సకు బాగా ఉపయోగపడుతాయి.

  • జీర్ణాశయం
  • అర్ర్తయిటిస్ (కీళ్ళ వాతం)
  • బీ.పీ
  • థైరాయిడ్
  • కంటి సమస్యలు
  • ఊబకాయ

వంటి నివారణకు ఇవి బాగా పనిచేస్తాయి.

సిరి ధాన్యాలను కొనడానికి ఈ క్రింది అమెజాన్ లింక్స్ ను క్లిక్ చేసి ఆన్లైన్లో కొనండి

(అరికలు )kodo millet

(సామలు )little millet

(అండు కొర్రలు ) browntop millet

(ఊదలు) barnyard millet

(కొర్రలు ) foxtail millet

Tags: andu korralu uses in telugu by dr kadhar vali, what are the uses of browntop millets in telugu, dr kadar vali diet and tips for andu korralu, andu korralu upayogalu, dr kadhar vali pdf book free download, siridanya uses and tips in telugu

Leave a Reply

Your email address will not be published.